*7న యొకొహమా పరిశ్రమలో చేరుటకు ఇంటర్వ్యూలు*

*7న యొకొహమా పరిశ్రమలో చేరుటకు ఇంటర్వ్యూలు*

అచ్యుతాపురం(జనం న్యూస్):స్థానిక ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజీలో యొకొహమా పరిశ్రమలో చేరుటకు ఐటిఐ,డిప్లొమా,ఏదైనా డిగ్రీలో 2022-24 మధ్యలో పాసైన మహిళా అభ్యర్థినులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

ఆసక్తిగల వారు 97012 41753 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరని 

వీరికి కనీస ఎత్తు 5.2 అడుగులు మరియు కనీస బరువు 50 కేజీలు తప్పనిసరిగా ఉండాలన్నారు.