ప్రభుత్వ ఆసుపత్రి బిసి హాస్టల్ ఆకస్మిక తనిఖీ: ప్రభుత్వ విప్

ప్రభుత్వ ఆసుపత్రి బిసి హాస్టల్ ఆకస్మిక తనిఖీ: ప్రభుత్వ విప్

జనం న్యూస్ 29 నవంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణ కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మికంగా  గురువారం  రాత్రి సమయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తనిఖీ చేపట్టారు బీసీ హాస్టల్లో తినుబండారాలను తనిఖీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న బీద పేద విద్యార్థులకు సరియైన ఆహారం అందిస్తున్నారని ప్రతిపక్షాల వారు తెలియకుండా మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు నిజమని రాత్రి 9 గంటలకు ఆకస్మికంగా మహాత్మా జ్యోతి రావు పూలే బీసీ హాస్టల్ ను విద్యార్థులను అడిగి తెలుసుకొని ఇంకా ఏమైనా అందుబాటులో లేకుంటే తక్షణమే మా దృష్టికి తీసుకురావాలని వంటగది వండిన ఆహారాన్ని పరీక్షించారు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులతో సదుపాయాల గురించి తెలుసుకున్నారు డాక్టర్లు సరైన సమయం పాటిస్తున్నారా లేదా అని అటెండెన్స్ బుక్ చెక్ చేశారు గత నెలల్లో డాక్టర్ లేకున్నా సమీనా సిస్టర్ రోగులను వైద్యం సేవలు అందించినందుకు  స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య అభినందించారు డాక్టర్లు సిస్టర్ లు సమయపాలన పాటించి పేదవారికి వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలని సూచించారు తమ వెంట ఉన్నవారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ కాంగ్రెస్ జిల్లా నాయకురాలు నీలం పద్మ నాయకులు చింతల పని శ్రీనివాస్ రెడ్డి నీలం వెంకట్ స్వా

మి మల్లెల శ్రీకాంత్ ఉప్పలయ్య లోకేష్ తదితరులు పాల్గొన్నారు