ప్రయాణికున్ని కాపాడిన పెట్రోలింగ్ పోలీసు
జనం న్యూస్ 2 ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ప్రయాణం చేస్తుండగా అకస్మాత్తుగా ప్రయాణికుడు పడిపోవడంతో అక్కడి నుండి వెళుతున్న స్థానిక పెట్రోలింగ్ పోలీస్ వారు 108కు ఫోన్ చేసి తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పెట్రోలింగ్ టీం తో ఉన్నవారు యాదగిరి నవీన్ శ్రీనివాస్