యువతికి మందు తాగించి ఎత్తుకెల్లే ప్రయత్నం చేసిన ఇద్దరు యువకులు.. (వీడియో చూడండి)

జనం న్యూస్: తెలంగాణలోని కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిధిలో సంచలనం చోటు చేసుకుంది. యువతికి మద్యం తాగించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు యువకులు. ఇది గమనించిన ప్రయాణికులు గట్టిగా నిలదీయడంతో యువతిని వదిలేసి పారిపోయారు యువకులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతి హైదారాబాద్ నాచారం ప్రాంతానికి చెందిందిగా గుర్తించారు.