వాల్ట చట్టం ఉల్లంగించనవారికి చట్ట రీత్యా చర్య; తహసిల్దార్

వాల్ట చట్టం ఉల్లంగించనవారికి చట్ట రీత్యా చర్య; తహసిల్దార్

జనం న్యూస్ 5 నవంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు మండలంలోని రెవెన్యూ  పరిదిలో  వాల్టా చట్టం ఉళ్ళ్ళంగిచిని వారిని చట్టా రీత్యా చర్య తీసుకుంట అని స్థానిక ఆలేరు  తహసిల్దార్  అంజిరెడ్డి  హెచ్చరించారు ఎలాంటివారిని అక్రమ ఇసుకును తరలించాబోమని కటిన శిక్షలు తప్పవు  అని  అన్నారు