విశాఖ లో కాలేజీ హాస్టల్ మైనర్ విద్యార్థి ఆత్మహత్య...

విశాఖ లో కాలేజీ హాస్టల్ మైనర్ విద్యార్థి ఆత్మహత్య...

జనం న్యూస్, సెప్టెంబర్ 09

విజయనగరం

బోయిపాలెం ఎన్ఆర్ఐ కాలేజీ హాస్టల్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య...

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రమ్య(16 )...

విజయనగరంజిల్లా చీపురుపల్లి కరకం గ్రామానికి చెందిన విద్యార్థి గా గుర్తించిన పోలీసులు...

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు....

ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది...

రమ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీ తరలించారు.