వెంకటేశ్వరునికి పంచ నది జలాభిషేకం

వెంకటేశ్వరునికి పంచ నది జలాభిషేకం

జనం న్యూస్ సెప్టెంబర్ 27 కాట్రేనికొన

ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో శ్రీ సీతా సమేత కల్యాణ రామస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ కళ్యాణ వెంకటేస్వర స్వామివారికి తిరుమల లడ్డు అపవిత్రతకు ప్రాయశ్చిత్తముగా పంచనదీ జలములతో సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ కన్వీనర్ గొలకోటి సాయిబాబు బిజెపి సీనియర్ నాయకులు గోలకోటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి ఐదు నదుల జలములతో శుద్ధి కార్యక్రమం నిర్వహించి స్వామి వారి లడ్డు పవిత్రతను కాపాడాలని తిరుమలలో అన్యమతస్తులను వెంటనే తొలగించాలని ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని హిందూ బంధువులందరూ ప్రభుత్వాన్నికోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో సుంకర శ్రీను సలాది శ్రీరామచంద్రమూర్తి గాలిదేవర బుల్లి నంద్యాల నరసింహస్వామి మట్ట శివకుమార్ కొయ్యల దుర్గారావు పట్టమట్ట సాయిఅఖిల్ శీలం వెంకటేశ్వరరావు రెడ్డి వెంకటరమణ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు తదితరులు పాల్గొన్నారు.