అడ్మిషన్స్ గడువు పెంపు.

అడ్మిషన్స్ గడువు పెంపు.

సిద్దిపేట : అక్టోబర్ 4 శుక్రవారం నియోజికవర్గ ఇన్చార్జి :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పరిధిలోని 2024 -25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ, పేజీలో అడ్మిషన్ పొందడానికి  గడువు పొడగించినట్లు మిగతా వివరాలకు స్థానిక అభ్యాసకులు సహాయ కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాాశాల 7382929615. సిద్దీపేట నందు  సంప్రదించగలరని స్థానిక  ప్రభుత్వ డిగ్రీ కళాాశాల డా బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వావిద్యాలయ ప్రాంతీయ అభ్యాసకులు- సహాయ కేంద్రం  సిద్దిపేట సెంటర్ రీజినల్ కోఆర్డినేటర్ డా. ఎం. శ్రద్ధానందం ఒక ప్రకటనలో తెలిపారు.