విద్యార్థులకు స్టీల్ ప్లేట్ల అందజేత

విద్యార్థులకు స్టీల్ ప్లేట్ల అందజేత

జనం న్యూస్;27 శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;తడకపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ చైర్మన్ లగిశెట్టి నరసింహులు విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సతీష్ తో కలిసి ఆయన 120 మంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. హెచ్ ఎం కనకయ్య ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, క్లబ్ డైరెక్టర్ జోగేంద్ర, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.