ఆన్లైన్ లో ఘరానా మోసగాడు.. వెబ్సైట్ల పేరిట డబ్బులు వసూలు..

జనం న్యూస్: ఆన్లైన్ లో భారతి సేవా ట్రస్ట్ పేరిట ఒక వ్యక్తి అందరికీ ఫోన్లు చేసి తము అద్భుతమైన వెబ్సైట్లు తయ్యారు చేసే కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము అని తమ వ్యాపారానికి అనుగుణంగా తమకు ఒక మంచి వెబ్సైట్ చేసి ఇస్తామని నమ్మబలికి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి నెలల తరుబడి తమ పని చేయకపోగా తిరిగి వారినే దుర్భాషలాడి దౌర్జన్యం చేస్తున్నాడు.. అతను మాట్లాడిన మాటలకు కోపంతో తిరిగి తిట్టిన మాటలను మాత్రమే రికార్డు చేసుకొని ఇంకో సారి డబ్బు తిరిగి అడిగినా లేదా తమ పని చేయమని బలవంత పెట్టినా నువ్వు తిట్టిన రికార్డులను కమిషనర్ కి ఇస్తాను అని చెప్పి వెంటనే తన భార్యతో సైతం వీడియో కాల్స్ చేయించి చెప్పుకోలేని రీతిలో యువకులను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. ఇతని గురించి మా విలేకరులు తెలుసుకోవడానికి ప్రయత్నించగా "లైవ్ తిరుపతి" అనే ఒక వెబ్సైట్ పెట్టుకొని సేవల పేరిట డబ్బు వసూలు చేసి తన భార్య చేత ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా చేసి చానల్స్ లో కనిపించడమే ఎజెండా గా వీరు వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని ఏమైనా అంటే నేను వెళ్లి ట్రాఫిక్ లో కూర్చొని ధర్నా చేస్తా మిమ్మల్ని రోడ్డుకు లాగుతా అని తన భార్య దేవిరెడ్డి పద్మా భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.వీరు ఇంకా చాలా మందితో వెబ్సైట్ పేరిట డబ్బులు వసూలు చేసి మోసం చేశారు అని తెలుస్తోంది.. ఇలా వీరి చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే వెంటనే 9000560939 ఈ నంబర్ కి సంప్రదించండి. వీరు మాట్లాడిన ప్రతి ఆడియోతో పాటు వీరికి పేమెంట్ చేసి మోసపోయిన పూర్తి వివారలతో మరియు వీరు పాల్పడుతున్న అన్యాయాలు అన్నీ సాక్షాధారలతో సహా రేపు జనం న్యూస్ ఛానల్.. మరియు "PSN NEWS" "i dreams" sumantv" లొ స్పెషల్ వీడియో స్టోరీ ఇవ్వబోతున్నాము అందరు చూసి మీకు తెల్సిన ప్రతి పోలీసు అధికారికి ఈ విషయం చెరవేయవలసిందిగా కోరుతున్నాము.