కలెక్టర్‌ కి చెక్కును అందించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత

కలెక్టర్‌ కి చెక్కును అందించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత

కలెక్టర్‌ కి చెక్కును అందించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత

జనం న్యూస్ 28 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

విజయనగరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ ని తన కార్యాలయంలో శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ మేరకు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి నియోజకవర్గంలోని పలు విద్యాసంస్థలు ఇచ్చిన రూ.25000/- చెక్కును అందజేశారు.