చిన్న పిల్లల ముందు ఏంట్రా ఈ చెండాలం.. కొంచెం కూడా సిగ్గు లేకుండా.. చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని.

జనం న్యూస్: ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహానికి గురవుతున్నారు. తీవ్ర స్థాయిలో మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఒక స్కూల్ లో చిన్న పిల్లల ముందు ఈ రకంగా డాన్సులు చేయడం ఏంటని చిర్రేత్తిపోతున్నారు. అయితే ఈ వీడియో విశాఖపట్టణం రూరల్ ఏరియా లోని ఒక పాఠశాల లో తీసినది గా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వారు ఎవరు అన్నది కనుక్కొని తప్పకుండా వారిని శిక్షించాలి అని నెటిజన్లు అధికారులను కామెంట్ల రూపం లో కోరుతున్నారు.