జబర్దస్త్ నటుడి పరిస్థితి విషమం.. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స..

జబర్దస్త్ నటుడి పరిస్థితి విషమం.. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స..

జనం న్యూస్: జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గుండెపోటుతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. చంటి పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.