పద్ధతిగా ఉండే హీరోయిన్.. ఎందుకు ఇప్పుడిలా మారిపోయింది...? అసలు ఎం జరిగింది..?

పద్ధతిగా ఉండే హీరోయిన్.. ఎందుకు ఇప్పుడిలా మారిపోయింది...? అసలు ఎం జరిగింది..?

జనం న్యూస్: మృణాల్ ఠాకూర్ చాలా ప్రసిద్ధ నటి. ఆమె "సీతా రామ్" చిత్రంలో యువరాణి నూర్జహాన్ పాత్రను పోషించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. సినిమాలోని పాటలు ఆమె నటనను చూసి రాసినట్లు అనిపిస్థాయి. 

ఆమె తప్ప సీత పాత్రకు వేరే ఏ ఇతర నటి న్యాయం చేయలేదు ఆమె విధంగా మృణాల్ ఆ చిత్రంలో నటించింది . మృణాల్ చాలా ప్రసిద్ధ నటి ఆమె ఇప్పటికే చాలా హిందీ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం తన 30వ సినిమాలో నటిస్తూ టాలీవుడ్ నుంచి బోలెడన్ని ఆఫర్లు వస్తున్నా కానీ తను ముందుగా బాలీవుడ్లో మరికొన్ని సినిమాలు చేయాలని ఆమె నిర్ణయించుకుంది. 

(మృణాల్ ఠాకూర్ లస్ట్ స్టోరీస్ 2, పూజా మేరీ జాన్ మరియు గుమ్రా వంటి ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. అవి త్వరలో విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే, ఆమె ఇటీవల బీచ్ లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఆమె బికినీలో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. మృణాల్ బికినీ అందాలకు అందరూ ఆకర్షితులవుతున్నారు. కొంత మంది మాత్రం ఎంతో పద్ధతిగా ఉన్న ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది అని విమర్శిస్తున్నారు.