మితిమీరిన రొమాన్స్.. నడిరోడ్డుపై ఇద్దరి అబ్బాయిల మధ్యలో అమ్మాయి బైక్ పైన.. ( వీడియో చూడండి ).

మితిమీరిన రొమాన్స్.. నడిరోడ్డుపై ఇద్దరి అబ్బాయిల మధ్యలో అమ్మాయి బైక్ పైన.. ( వీడియో చూడండి ).

జనం న్యూస్: ఇటీవల ఓ ప్రేమ జంట నడి రోడ్డుపై హద్దులు దాటి రొమాన్స్ చేశారు. ముద్దులు, హగ్గులతో రొమాన్స్ లో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో కొంతమంది లవర్స్ నడి రోడ్డుపై బరితెగించి ప్రవర్తిస్తున్నారు. బైక్ పై వెళ్తు అడ్డూ అదుపు లేకుండా రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటన వీడియోలు సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటనలు మరువక ముందే అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ యువతి బైక్ పై ఇద్దరి యువకుల మధ్య కూర్చుంది. ఇక వెనకాల ఉన్న ఆమె ప్రియుడు ప్రియురాలితో పిచ్చపాటిగా రొమాన్స్ చేశాడు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. నేటి కాలం కొందరు ప్రేమికులు అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నాను. తెలిసి తెలియని వయసులో ప్రేమా, గీమా అంటూ చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహాలో ఓ యువకుడు స్కూటీ నడుపుతుండగా.. లవర్స్ వెనకాల కూర్చున్నారు. ఇక మధ్యలో కూర్చున్న యువతిని వెనకాల ఉన్న ఆమె ప్రేమికుడు ముద్దులతో, హగ్గులతో ముంచెత్తాడు. నడి రోడ్డుపై ఉన్నామన్న సోయి మరిచి రొమాన్స్ లో మునిగితేలారు. ఇదంతా గమనించిన కొందరు వాహనదారులు తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. చివరికి ఆ వీడియోలు పోలీసుల కంటపడడంతో వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై హద్దులు దాటి రొమాన్స్ చేస్తున్న ఈ ప్రేమ జంట తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.  

కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి.

https://twitter.com/hardintessa143/status/1634817962011131907?s=20