మహిళలను పిచ్చ కొట్టుడు కొట్టిన స్వామిజీ.. ఎలా నమ్ముతారు రా ఇలాంటి వేదవలని.
జనం న్యూస్: ఒక స్వామిజీ మహిళల్ని చితకబాధుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పూజల పేరిట ఓ స్వామి మహిళలను పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. ఈ ఘటన తమిళనాడు లో జరిగినట్టు వీడియో లో వారు మాట్లాడే భాషను బట్టి అర్థం అవుతోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎలా నమ్ముతున్నారు ఇలాంటి దొంగ స్వాములను వెంటనే ఇలాంటి వారి పై చర్యలు తీసుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ బాబా ఏ ప్రాంతానికి చెందిన వాడో మీకు తెలిస్తే మా యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేయండి.