వివేకానందలో బతుకమ్మ వేడుకలు*

వివేకానందలో బతుకమ్మ వేడుకలు*

 జనం న్యూస్ ;2 అక్టోబర్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;స్థానిక భరత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భముగా పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి పండుగ విశిష్టతను విద్యార్థిలకు వివరించారు. ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరస్పాండెంట్ లిఖిత,ఉపాధ్యాయినులు వాణిశ్రీ,రత్నమాల, జరీనా,భారాతి,లావణ్య,దేవిక,కావేరి పాల్గొన్నారు.