శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లల కు టీ షర్టు పంపిణీ‌ 

శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లల కు టీ షర్టు పంపిణీ‌ 

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల తుంగూర్ గ్రామానికి చెందిన శ్రీ క్రిష్ణ ఫౌండేషన్ 

 వ్యవస్థాపకులు శ్రీ ఓగుల అజయ్ ఈ రోజు బీరు పూర్ మండలం లోని తాళ్లదర్మరం గ్రామా మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల లో విద్య అభ్యసిస్తున్న పిల్లలకు సుమారు 50 టీ షర్టు లను మరియు ట్రక్ పయింట్లను పంపిణీ చేసినాడు కార్యక్రమాలలో మండల విద్యాధికారి సిరుప నాగ భూషణం మరియి ప్రధానోపాధ్యు రాలు రజిత ఉపాధ్యాయ సిబ్బంది ప్రకాష్,పద్మ, అంజలి మరియు విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం శ్రీ ఓగుల అజయ్ కి పాఠశాల సిబ్బంది తరుపున విద్యార్థిని విద్యార్థుల తరఫున గ్రామ ప్రజల తరఫున ధన్యవాదములు తెలియజేయడం జరిగింది