అనంతపురంలో బారీ పేలుడు ముక్కులు ముక్కలు అయిన మనిషి.. చిన్న పిల్లలు ఆడవారు చూడకండి

జనం న్యూస్: అనంతపురం పట్టణం లోని ఆర్డీవో ఆఫీస్ దగ్గర భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఓ వ్యక్తి ముక్కలు ముక్కలయ్యాడు. కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.