ఇద్దరమ్మాయిలతో రోడ్డుపై ఏంట్రా ఈ సరసాలు.. పిల్లలు చదువుకోకుండా ఏంట్రా ఇది.. చీ..చీ (వీడియో చూడండి).

జనం న్యూస్: సోషల్ మీడియా పుణ్యమా అని అప్పుడప్పుడు కొన్ని సీక్రెట్స్ వీడియోలు కూడా బయటపడుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని సమస్యల పాలు చేస్తున్నాయి. అలా ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలతో నడిరోడ్డుపై చేస్తున్న రొ*న్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.. ఒక అబ్బాయి ఇద్దరు యువతులు పబ్లిక్ గా ఒక గల్లీలో సరసాలకు దిగారు. ఇక ఆ యువకుడు యువతి ని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ తన చేతుల్లో ఊయల లాగా ఊగిస్తాడు. ఈ క్రమంలోనే మరొక అమ్మాయిని గట్టిగా వాటేసుకొని ఎక్కడెక్కడో చేయి వేస్తూ రొ*న్స్ మత్తులో మునిగిపోయాడు. అలా ఇద్దరమ్మాయిలని ఎక్కడబడితే అక్కడ టచ్ చేస్తూ కి* ఇస్తూ మైమరిచిపోయాడు. ఆ అమ్మాయిలు కూడా స్కూల్ ఏజ్ కి సంబంధించిన వారిలా ఉన్నారు. అయితే వీరి తతంగాన్ని బిల్డింగ్ పై ఉన్న ఒక వ్యక్తి చూశాడు.చాలా కోపం తెచ్చుకొని తన సెల్ ఫోన్ లో వీరి తతంగాన్ని బంధించాడు. ఆ తర్వాత ఇంట్లోంచి బకెట్ నీళ్ళు తీసుకొచ్చి వారిపై కుమ్మరించాడు. దీంతో ఆ టీనేజ్ వాళ్ళు షాక్ అయిపోయారు. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పరుగులు పెట్టారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపైన నెటీజన్లు రకరకాలుగా స్పందించారు.