కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు విద్యుత్ అలంకరణ

కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు విద్యుత్ అలంకరణ

జనం న్యూస్  07 అక్టోబర్  శ్రీకాకులం జిల్లా కోటబొమ్మాళి మండలం
నెల ఒకటవ తేదీ నుండి మూడో తేదీ వరకు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో వాకచర్ల రాధాకృష్ణ గురువారం తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో, గ్రామంలో కొత్తపేట జంక్షన్ నుండి కోటబొమ్మాలి చివరివరకు విద్యుత్ అలంకరణ కొరకు ఎస్ఈడి బల్బులతో సీలింగ్ తాజ్ మహల్ గేటు గోల్డెన్ టెంపుల్ సౌండ్ సిస్టం సప్లై కొరకు  ఆసక్తి గలవారు కొటేషన్లు ఇవ్వాలని ఆయన కోరారు.