తక్కువ పెట్టుబడి ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యం సుస్థిరం : ఎంసీఏ బుల్లయ్య

తక్కువ పెట్టుబడి ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యం సుస్థిరం : ఎంసీఏ బుల్లయ్య

జనం న్యూస్ 03 సెప్టెంబర్ ఓబులవారిపల్లి 
చిన్నఓరంపాడు పంచాయతీలో సుబ్బమ్మ అనే రైతు ప్రధాన పంట అరటిలో అంతర పంటగా గుమ్మడి  వేయడం జరిగింది చేను చుట్టూ అవిసె,మునగ  వేయడం జరిగింది ఈ పంటకు జీవామృతం రైతు చేయడం జరిగింది దీనివలన రైతుకు కలుపు రాకుండా ఉంటుంది ఆదాయం కూడా మూడు నెలలు లోపు తీసే అవకాశం ఉంటుంది అరటి పంటకు పెట్టే ఖర్చు గుమ్మడి లో వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడాలని ప్రతి రైతుకు చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఆరోగ్యవంతులై ఉంటారు భూమి కూడా గుల్ల బారుతుంది మన అమ్మ తల్లి నేల తల్లి ఆరోగ్యం గా  ఉంటుంది కాబట్టి ప్రతి పంట కూడా ప్రకృతి వ్యవసాయంలో చేయాలని ప్రతి రైతుకు  
సలహాలు సూచనల తో పాటు తయారు చేపించటం  జరిగింది.   ఐసీఆర్పీ, సహదేవ ఎల్ 2 గంగాధర్ హాజరయ్యారు  ప్రతి పంట కూడా రాజిలేని సూత్రాలు పసుపు తెలుపు పళ్ళేలు దోమలకు ఉపయోగపడతాయి పంటను కాపాడుతాయి ప్రతి రైతుకు కూడా చూపించడం జరిగింది  ఎంసీఏ బుల్లయ్య సూచనలు సలహాలు రైతులకి తెలిపారు.