బతుకమ్మ చెరువు పనులను పర్యవేక్షించిన స్థానిక సీఐ రంజిత్ రావు

బతుకమ్మ చెరువు పనులను పర్యవేక్షించిన స్థానిక సీఐ రంజిత్ రావు

శాయంపేట మండల కేంద్రంలో రేపటినుండి జరగనున్న బతుకమ్మ చెరువు తాలకుంట వద్ద పనులను పర్యవేక్షిస్తున్న స్థానిక సీఐ రంజిత్ రావు పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మారపల్లి రవీందర్ బుజ్జన్న శాయంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట పంచాయతీ సెక్రెటరీ రత్నాకర్ శాయంపేట ఎమ్మార్వో సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదర్ కట్టయ్య రంగబాబు తదితరులు పాల్గొన్నారు.