బీరు పూర్. యం. ఈ. ఓ. గా అదనపు బాధ్యతలు స్వకరించిన సిరుప నాగభూషణం

బీరు పూర్. యం. ఈ. ఓ. గా అదనపు బాధ్యతలు స్వకరించిన సిరుప నాగభూషణం

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం సెప్టెంబర్. 26.పి.

జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం లోని తుంగూర్ గ్రామా నివాసులైన ప్రస్తుతం నర్సింహులు పెల్లి. .గ్రామ జెడ్. పి.హెచ్.స్. ప్రదానోపాద్యులుగా పని చేస్తున్న సిరుప నాగభూషణం యం.ఈ.ఓ. గా అదనంగా బాధ్యతలు స్వకరించి నందున బీరు పూర్ మండల స్థానిక. జెడ్ పి. హెచ్. స్ ప్రధానోపాధ్యాయులు తుంగూర్ గ్రామా ప్రజలు నూతన.యం. ఈ. ఓ.గా పదవి బాధ్యతలు.. చేపట్టిన ఎస్ నాగభూషణం కు మండలం లోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు. గ్రామప్రజలు నూతన యం. ఈ.ఓ. కు అందరు శుభాకాంక్షలు తెలియజేశారు