మనిషి కాదు రాక్షసుడు వీడు.. చిన్న తప్పుకు భార్యను బైక్ కు కట్టేసి ఈడ్చుకెళ్ళాడు.. (వీడియో చూడండి)
జనం న్యూస్: చిన్న పొరపాటుకు భార్య కాళ్లను బైక్ వెనుకకు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన రాజస్థాన్ లోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. చిన్న తప్పిదానికి భార్యపై దాడి చేసి ఆ తర్వాత బైక్‌కు వెనుకకు తాడుతో ఆమె కాళ్లను కట్టి గుంతల్లోకి లాగాడు. భార్యను దారుణంగా హింసించని వ్యక్తి ప్రేమ్ మేఘవాల్‌గా గుర్తించారు. ఇప్పుడు మహిళపై దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది మరియు నిందితుడు ప్రేమ్‌రామ్ మేఘ్‌వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.