మహిళా టీచర్ కు అశ్లీల వీడియోలు షేర్ చేసిన ఉపాద్యాయుడు..ఆ తరువాత.. (వీడియో చూడండి)
జనం న్యూస్: టీచర్‌కు అశ్లీల చిత్రాలను షేర్ చేసిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయచూరు నగర పరిధిలోని యరమరస్ ఆదర్శ స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న అతిథి ఉపాధ్యాయినికి అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మెహబూబ్ అలి అశ్లీల చిత్రాలు షేర్ చేసి వేధించాడు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలపడంతో పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. చేసిన తప్పుకు క్షమాపణ కోరడంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా హెచ్చరించి వదిలేశారు.