*మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఘన నివాళులర్పించిన *

*మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి  జయంతి  ఘన నివాళులర్పించిన *

జనం న్యూస్ అక్టోబర్ 2 కాట్రేని కొన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలం నడవపల్లి సచివాలయంలో

 

*శాంతి,అహింసా మార్గంలో పోరాడి దేశ ప్రజలకు స్వాతంత్య్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు దేశ ఐక్యతను చాటిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయులకి ఘన నివాళులర్పించి పంచాయతీ సర్పంచ్ దొమ్మాట పల్లవి వెంకటరావు సచివాలయం సెక్రటరీ ఏ సురేష్ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు

నడవపల్లి సచివాలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించ బడినది ఈ కార్యక్రమానికి ,పంచాయతీ వార్డు నెంబర్ భారతీయ జనతా పార్టీ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గొవ్వాల సత్తిబాబు 92 బూత్ ఇంచార్జ్ మట్టపర్తి సాయి , 93 బూత్ ఇంచార్జ్ గుత్తుల సూరిబాబు మరియు గ్రామ కమిటీ సభ్యులు పోలవరపు వెంకటరమణ , గిడ్డి రామ్మోహనరావు , పాకలపాటి చిరంజీవి రాజు అయినాపురపు సుబ్రహ్మణ్యం అల్లూరు సోమరాజు , గిడ్డి రత్నశ్రీ , బీమాల సూరిబాబు మరియు నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఆశా వర్కర్లు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం వారు సమక్షంలో గ్రామసభ జరిగింది