ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఘనంగా బతుకమ్మ సంబరాలు

జనం న్యూస్ అక్టోబర్ 2 మెదక్ జిల్లా చిలిపి

చెడు మండలం చండూరు గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు విద్యార్థినులు ఒక్కొక్క పువ్వు తెచ్చి అలంకరించి బతుకమ్మను పేర్చి ఒక్కో పూలరంగతో బతుకమ్మను తయారుచేసి ఆటపాటలతో విద్యార్థినులు పాటలు పాడుకుంటూ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధిరాములు మరియు చంద్రశేఖర్ శ్రావణి మరియు అంగన్వాడి టీచర్స్ శశికళ యాదమ్మ మరియు హెల్పర్స్ లక్ష్మి బాలమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదనంతరం బతుకమ్మను దేవుని చెరువులో విడిచారు పాఠశాలలో ఒక పండుగ వాతావరణం నెలకొంది