రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం
జనం న్యూస్ మంచిర్యాల లక్షెట్టిపేట మండలం గుల్లకోట బస్సు స్టేజి వద్ద మధ్యాహ్నం బైకు లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన బత్తుల శంకరయ్య లక్ష్మి దంపతులు అక్కడికక్కడే మరణించారు ప్రమాదకరణాలను దర్యాప్తు చేస్తున్నామని లక్షట్ పేట పోలీసులు తెలిపారు.