*సబ్సిడీ గ్యాస్ ప్రోజ్డింగ్ కాపీలను పంపిణి చేసిన జువ్వాడి నర్సింగరావు

*సబ్సిడీ గ్యాస్ ప్రోజ్డింగ్ కాపీలను పంపిణి చేసిన జువ్వాడి నర్సింగరావు

 జిల్లా, కోరుట్ల: మండలం లో ఈరోజు యూసుఫ్ నగర్ గ్రామంలో మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ ప్రోజ్డింగ్ కాపీలను కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి తిరుమల సత్యనారాయణ బీసీ సెల్ అధ్యక్షుడు ముక్కెర లింబాద్రి. వైస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ మాజీ ఎంపిటిసి గుగ్గిళ్ళ ప్రియాంక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. గోపు సురేష్. ప్రసాద్. గంగా రాజం. రాజేందర్. ధనంజయ్. అచ్చ లావణ్య. మరియు కాంగ్రెస్ నాయకులు గ్రామ మహిళా సోదరీమణులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు