జాతీయ సేవా పథక దినోత్సవం

జాతీయ సేవా పథక దినోత్సవం
జాతీయ సేవా పథక దినోత్సవం

కోరుట్ల పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోరుట్ల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎన్.ఎస్.ఎస్ .దినోత్సవ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఎన్ సందీప్ .విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాల వలన విద్యార్థులలో సేవాభావం పెంపొందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఈ రాజకుమార్ మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు