స్కూల్ లో ఏంట్రా ఈ చెండాలం అంతా.. టీచర్లు ఎం చేస్తున్నారు అసలు (వీడియో చూడండి)
జనం న్యూస్: సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయినప్పటి నుంచి క్రమంగా వీడియోలు వైరల్ అవ్వడం ప్రారంభమయ్యాయి.. అప్పటినుంచి ఇప్పటివరకు నిత్యం లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. అంతేకాకుండా రోజురోజుకు సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య కూడా లక్షల్లో పెరుగుతోంది. దీంతో వీడియో షేర్ చేసిన సెకండ్లలోనే కోట్ల మంది వీక్షిస్తున్నారు. ముఖ్యంగా లీకైన రొమాంటిక్ వీడియోలను అయితే జనాలు పడి పడి చూస్తున్నారు. ఇటీవల లీకైన ఓ స్కూల్ స్టూడెంట్స్ రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది. వైరల్ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువగా పెరగడం కారణంగా చాలామంది పిల్లలు చూడకూడని సన్నివేశాలను కూడా చూస్తున్నారు. దీని కారణంగా వారు వాటిని అనుకూలంగానే బయట వివిధ రకాల పనులను చేస్తున్నారు. అందులో కొన్ని ఇలా వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల స్కూల్ సమీపంలోని ఇద్దరు మైనర్ విద్యార్థులు ఒకరినొకరు హాగ్ చేసుకోవడం, ఆ తర్వాత వారు ముద్దులు పెట్టుకోవడానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసి చాలా రోజులైనప్పటికీ ఈరోజు తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోను చూసిన నెటిజన్స్ షేర్ కూడా చేస్తున్నారు. స్కూల్ లవ్ స్టోరీ అనే హెడ్డింగ్ తో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికీ 15 లక్షలకు పైగా మంది వీక్షించారు అంతేకాకుండా చాలామంది లైక్ కూడా చేశారు. ఈ వీడియో లోకల్ గర్ల్ మంజు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ అయింది. నిజానికి తెలిసి తెలియని వయస్సులో ఇలా చేయడం పెద్ద తప్పు అయినప్పటికీ.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరీ పెద్ద తప్పని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు షేర్ చేయడం అంత మంచిది కాదని మరికొంతమంది అంటున్నారు.