హైదరాబాద్ మెట్రో లిఫ్టులో చెండాలమైన పని చేస్తూ దొరికిపోయిన జంట (వీడియో చూడండి)

జనం న్యూస్: నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో చాలా వరకు గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించినవే ఉంటాయి.ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి చాలామంది యువత ఎక్కువగా ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లలో గడుపుతున్నారు. దీంతో ఏవైనా వీడియోలు షేర్ చేసిన వెంటనే ఎక్కువగా రీచ్ వస్తోంది. ఎలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలైనా లక్షలాదిమంది వీక్షిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని జంతువులకు సంబంధించిన వైతే మరికొన్ని మాత్రం రొమాంటిక్ వీడియోలు ఉంటున్నాయి. ఇటీవల ఓ రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో గతంలో హైదరాబాద్ మెట్రో లిఫ్ట్ లో యువతి యువకుడు రొమాన్స్ చేసుకున్న ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికీ ఈ వీడియోను దాదాపు రెండు కోట్ల మంది వీక్షించగా.. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది. గతంలో హైదరాబాద్ మెట్రో లిఫ్ట్ లో రొమాన్స్ కి సంబంధించిన వీడియోలు పదుల సంఖ్యలో వైరల్ అవ్వగా అందులో ఈ ఒక్క వీడియోను మాత్రం కోట్ల మంది వీక్షించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను చాలామంది షేర్ చేసినట్లు సమాచారం.