అర్ధరాత్రి నగ్నంగా అందరి ఇళ్ళ తలుపులను కొడుతున్న మహిళ.. ! వైరల్ వీడియో.

అర్ధరాత్రి నగ్నంగా అందరి ఇళ్ళ తలుపులను కొడుతున్న మహిళ.. ! వైరల్ వీడియో.

జనం న్యూస్: ఇటీవల కాలం లో కొత్త ట్రెండుకు అలవాటు పడుతున్న జనాలు పగటి సమయం లోనే కాదు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా నడిరోడ్ల మీద ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండటం చూస్తూ ఉన్నాము అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటివి కేవలం నగరాల లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇక పగలు ఎంత మంది జనాలు ఉన్నారో రాత్రి సమయం లో కూడా అంతకంటే ఎక్కువ మంది జనాలు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మహిళ కూడా ఇలాగే అర్ధరాత్రి సమయం లో వీధుల్లో తిరుగుతుంది.. దీంతో అందరూ షాక్ అవుతున్నారు.అదేంటి ఈ మధ్య కాలం లో మహిళలు కూడా అర్థరాత్రి బయటి ఉంటున్నారు కదా షాక్ అవ్వటం ఎందుకు అనుకుంటున్నారు కదా. ఏకంగా ఆ మహిళ అర్థరాత్రి నగ్నంగా తిరుగుతూ ఇక వీధుల్లో ఉన్న ఇళ్ల తలుపులు కొడుతూ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. చలి గాలిలో మహిళలు నగ్నంగా తిరుగుతున్న షాకింగ్ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే సదరు మహిళ ఎవరు అన్నది మాత్రం ఇప్పటివరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. జనవరి 29వ తేదీన ఈ ఘటన జరగగా.. ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎవరో తెలియని మహిళ అర్థరాత్రి సమయం లో తమ తలుపు తట్టింది అంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తమ కెమెరాలలో రికార్డ్ అయిందంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ఘటన కాస్తా ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది. తలుపు తట్టిన సమయంలో తలుపు తీసి బయటకు వెళ్లేసరికి ఇద్దరు బైకర్లు ఆ మహిళలను వెంబడిస్తూ వెళ్లారంటూ సదరు వ్యక్తి పేర్కొనడం గమనార్హం. కాగా సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇక ఆ ప్రాంతంలో గస్తిని పెంచినట్లు చెప్పుకొచ్చారు.