*కొండకర్ల ఇచ్చా ఫౌండేషన్లో ఘనంగా కాండ్రేగుల చందు జన్మదిన వేడుకలు*

*కొండకర్ల ఇచ్చా ఫౌండేషన్లో ఘనంగా కాండ్రేగుల చందు జన్మదిన వేడుకలు*

*కొండకర్ల ఇచ్చా ఫౌండేషన్లో ఘనంగా కాండ్రేగుల చందు జన్మదిన వేడుకలు*

అచ్యుతాపురం(జనం న్యూస్): అచ్యుతాపురం

మండలం కొండకర్ల ఇచ్చా ఫౌండేషన్లో

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాండ్రేగుల చందు పుట్టినరోజు వేడుకలను చందు యువసేన మరియు అభిమానులు కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు.

చందు యువసేన ఆధ్వర్యంలో ఫౌండేషన్లో ఉన్న పిల్లలకు నిత్యావసర సరుకులు అందించారు.

ఈ సందర్భంగా చందు సోదరుడు మాట్లాడుతూ గాంధీ జయంతి, అలాగే లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి నాడు చందు జన్మదినం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాను, మళ్ళ వంశీ, పెదపాటి శివ, దాసు, లోకేష్, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.