అప్పుల బాధ భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య

జనం న్యూస్ జూన్ 11 కొడిమ్యాల జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రామ్ సాగర్ గ్రామంలో అప్పుల బాధ భరించలేక డ్యాగల బాబు ఉరి వేసుకుని చనిపోయాడు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చేరుకొని కేసు జర్యాప్తు చేస్తున్నారు బాబుకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు