ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

జనం న్యూస్ 22 డిసెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా  (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని వైయస్ ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా ఆలేరు నియోజకవర్గ క్రిస్టియన్  సోదరులు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు వేడుకలలో ముఖ్య అతిథులుగా యాదాద్రి జాయింట్ కలెక్టర్ గంగాధర్ ఆలేరు మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముందుగా క్రిస్టియన్ సోదరులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కులాల అతీతంగా జరుపుకుంటున్న గొప్ప పండుగ అని కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్ సోదరులకు కానుక రూపకంగా రెండు లక్షల రూపాయల కానుకలు ఇచ్చిన సందర్భంగా క్రిస్మస్ సోదరులు కలిసి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పాల్గొన్నవారు స్థానిక ఎమ్మార్వో అంజిరెడ్డి డి ఆర్ బి ఓ నియోజకవర్గ పాస్టర్లు నియోజకవర్ సోదరులు తదితరులు పాల్గొన్నారు