మైనార్టీ స్కూల్ ఔట్సోర్సింగ్ ఉద్యగ భద్రత కల్పించండి వినతి పత్రం
జనం న్యూస్ 22 డిసెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణ కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ స్కూల్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగ భద్రత కల్పించాలని స్థానిక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్యకు నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వినతి పత్రం ఇచ్చారు గత 2016 నుండి చాలీచాలనంత జీతాలతో రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నామని జీతాలు పెంచతారని ఈ ప్రభుత్వం 2024 నుండి ఈఎస్ఐ పిఎఫ్ తీసి వేయడంతో ఉద్యోగ భద్రత కోసం జీతాలు పెంచడం కోసం స్థానిక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్యకు స్టేట్ కమిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ వినతి పత్రం అందజేశారు పాల్గొన్నవారు హౌస్ కీపింగ్ సెక్యూరిటీ గార్డ్ హెడ్ కుక్ మెయింటెనెన్స్ హెల్పర్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సయ్యద్ జహంగీర్ అప్రోచ్ వెంకటేష్ రిజ్వానా రమాదేవి షాజియా ప్రియాంక తదితరులు పాల్గొన్నారు