పీఎం జన్మన్ గృహాలు త్వర త్వరగా పూర్తి చేయండి హౌసింగ్ పిడి బాబు నాయక్
జనం న్యూస్ డిసెంబర్ 14 జి మాడుగుల ( విలేఖరి కృష్ణబాబు)
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలలో ని జి. మాడుగుల పంచాయతీ లో పలు గ్రామాలను హౌసింగ్ పీడీ బాబు నాయక్.. ఏ ఈ ఈశ్వరరావు వర్క్ ఇన్స్పెక్టర్లతో కొన్ని గ్రామాలను సందర్శించారు లబ్ధిదారులతో హౌసింగ్ పీడీ బాబు నాయక్ మాట్లాడుతూ పిఎం జన్మన్ పథకం క్రింద మంజూరైన ఇల్లులు త్వరగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ఈశ్వరరావు వర్క్ ఇన్స్పెక్టర్ హౌసింగ్ అధికారులు లబ్ధిదారులు పాల్గొనడం జరిగిందని హౌసింగ్ ఏఈ ఈశ్వరరావు. ఒక ప్రకటనలో తెలిపారు.