.*యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య*
జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలంలోని గట్లకనపర్తి గ్రామానికి చెందిన బొమ్మ కంటి ఊహ w/o సురేష్ 28 yrs నిన్న అనగా తేది 25.09.2024 రోజున ఇంట్లో ఎవరిని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వగ్రామం కౌకొండ, నడికుడ మండలం.
29.04.2017 నా గట్ల కనపర్తి గ్రామానికి చెందిన సురేష్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం.పాప 6 సం. బాబు 3సం.
మృతురాలు గత కొద్దికాలంగా న్యూరో సమస్యతో బాధపడుతున్నది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో నిన్న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో తన అత్త మామ శాయంపేట పని నిమిత్తం వెళ్లగా మధ్యాహ్నం 3:30 గంటలకు వచ్చి చూసేసరికి, ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది.
మృతురాలు తల్లి మేకల ఇంద్ర పోషయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని బంధువులకు అప్పగించడం జరిగింది