విప్ వ్యక్తిగత కార్యదర్శి జన్మదిన వేడుకలు-ఎంఏ ఎజాజ్

విప్ వ్యక్తిగత కార్యదర్శి జన్మదిన వేడుకలు-ఎంఏ ఎజాజ్

జనం న్యూస్ 8 డిసెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండి జహంగీర్ ) ఆలేరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ భవనం దగ్గర తెలంగాణ రాష్ట్ర విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య వ్యక్తిగత కార్యదర్శి సౌమ్యుడు ఎవరు ఏ సమస్య చెప్పినా వెంటనే అన్న దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే మంచి మనసు కలిగిన మూల రమేష్ జన్మదినం సందర్భంగా శనివారం రోజున ఆలేరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ చింతల ఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు. ఆలేర్ ఎక్స్ ఎంపీపీ గంధ మల్ల అశోక్. కూళ్ల నరసింహులు. కొలనుపాక టౌన్ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి. గాదె సోమిరెడ్డి. మామిడాల సోమయ్య. తుంగ కుమార్. బండి శ్రీను. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు