ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పై విచారణ
జనం న్యూస్ 8 డిసెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పై శనివారం రోజున ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు ప్రిన్సిపాల్ స్పెషల్ ఫీజుల పేరుతో విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఉన్నతాధికారులు విచారణ అనంతరం నివేదికను పై ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు