ఖమన లో డా.బి.ఆర్.అంబేద్కర్ 68 వర్ధంతి వేడుకలు

ఖమన లో డా.బి.ఆర్.అంబేద్కర్  68 వర్ధంతి వేడుకలు

జనం న్యూస్ డిసెంబర్ 06 

వాంకిడి మండలంలోని ఖమన గ్రామ లో శుక్రవారం బౌద్ధ సమాజ్ ఆధ్వర్యంలో  భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ 68 వర్ధంతి కార్యక్రమనీ ఘనంగా నిర్వహించరు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన గొప్ప న్యాయవేత్త మాత్రమే కాదు, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త మరియు రాజకీయ నాయకుడు కూడా.భారతదేశంలో వెనుకబడిన తరగతుల హక్కులు మరియు అభ్యున్నతి. అతని జీవితం అసమానతపై పోరాడటానికి మరియు న్యాయం మరియు సమానత్వంపై రూపొందించిన సమాజాన్ని రూపొందించడానికి అంకితం చేయబడింది.భారత దేశానికి అందించిన రాజ్యాంగం చాలా గొప్పది అన్ని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో జమాజ్ అధ్యక్షులు జాడి శేఖర్,ఉప అధ్యక్షులు జాడి తిరుపతి టేమజీ, గేడం సందీప్,బౌద్ధ సమాజ్ ఉపాసకులు,మహిళా మండాలి తదితరులు పాల్గొన్నారు.