అనంతపురంలో దారుణం కార్ తో సహా కొండపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య. (లైవ్ వీడియో చూడండి).

జనం న్యూస్: అనంతపురం బుక్కరాయసముద్రం మండల కేంద్రం లో దేవరకొండ మీద దారుణం జరిగింది కార్ డ్రైవర్ ను కిందకు దింపేసి ఉమాపతి అనే వ్యక్తి కారుతోసహా కొండ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్పాట్ లోనే చనిపోయిన వ్యక్తి. ఉమాపతి అనే వ్యక్తి అనంతపురం నగరానికి చెందిన విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ గా గుర్తింపు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలసులు. మరిన్ని వివరాల తెలియాల్సి ఉంది.