చెడు అలవాట్లు వల్ల కలిగే నష్టాలు అవగాహన సదస్సు ఎస్ అవినాష్

చెడు అలవాట్లు వల్ల కలిగే నష్టాలు అవగాహన సదస్సు ఎస్ అవినాష్

జనం న్యూస్ సెప్టెంబర్ 26 కాట్రేనికోన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి .కృష్ణారావు ఆదేశాల ప్రకారం 

అమలాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ టీ. యస్. ఆర్.కె.ప్రసాద్ సూచన మేరకు మరియు ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన్ కుమార్ వారు ఆధ్వర్యంలో కాట్రేనికోన ఎస్సై శ్రీ అవినాష్ గారు కాట్రేనికోన గ్రామంలోని జడ్పీ హైస్కూల్ నందు

మహిళ సంరక్షణ, డ్రగ్స్ దుర్వస్యనం వల్ల కలిగే నష్టాలు, ఆక్సిడెంట్స్ మీద అవగాహన , సైబర్ నేరాల మీద అవగాహన, బాలల మీద లైంగిక వేధింపులు,బాలికల భద్రత గురించి బాల బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఐ అవినాష్ మరియ వారి  

సిబ్బంది కాట్రేనికోన గ్రామం జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ గారు మరియు సిబ్బంది మరియ గ్రామ మహిళా సంరక్షణ సిబ్బంధి పాల్గొన్నారు