పోలీస్ స్టేషన్లోనే మహిళ పోలీసుకు రక్షణ కరువు

పోలీస్ స్టేషన్లోనే మహిళ పోలీసుకు రక్షణ కరువు

జనం న్యూస్ 10-10-24 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి     మెదక్ -చిలిపిచెడ్  పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్న ఎస్సై యాదగిరి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఏ ఎస్సై సుధారాణి. విధులు సక్రమంగా నిర్వహిస్తున్న విధులకు హాజరు కానట్లు కానిస్టేబుల్స్ తో ఆబ్సెంట్లు వేయిస్తున్నట్టు తెలిపిన  ఏ ఎస్సై సుధారాణి. కావాలని ఎస్సై యాదగిరి కక్షపూరితంగా దుర్భాషలాడుతూ తనను మానసికంగా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఆత్మ హ త్యాయత్నం చేసిన సుధారాణి. చికిత్స కోసం జోగిపేట ఆసుపత్రికి తరలింపు.