ప్రతినిత్యం ప్రజలు ఉండే నాయకుడు బీసీ ముద్దుబిడ్డ నీలం మదుకు ఘనంగా సన్మానించినబండారు గంగాధర్....

ప్రతినిత్యం ప్రజలు ఉండే నాయకుడు బీసీ ముద్దుబిడ్డ నీలం మదుకు ఘనంగా సన్మానించినబండారు గంగాధర్....

జనం న్యూస్ సెప్టెంబర్29.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కె సత్యనారాయణ గౌడ్ 

ఈరోజు బడుగు బలహీన వర్గాల బీసీ ముద్దుబిడ్డ కులవర్గాల ఆశాజ్యోతి అనునిత్యం ప్రజలలో ఉండే నాయకుడు ప్రజల క్షేమమే తన ధ్యేయంగా భావించే నాయకుడు మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చిట్కుల్ సర్పంచ్ బీసీ ముద్దుబిడ్డ నీలం మధు ని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మధుకు శివంపేట ప్రముఖ సంఘ సేవకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి గంగాధర్ సన్మానం చేయడం జరిగింద

ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు ఆపద్బాంధవుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారి గంగాధర్.సూరారం స్వామి. బిజిఆర్ అధ్యక్షుడు కుమ్మరి నాగరాజు. సీనియర్ నాయకులు గొల్లపల్లి నరసన్న. పెంటమ్మరాజు సంతోష్. బండారి సాయి కిరణ్. గుర్రాల భూపాల్. పిల్లి మణికంఠ తదితరులు పాల్గొన్నారు