రోజు గుడి ఊరు )గూడూరు పార్వతి సోమేశ్వర స్వామి ఆలయంలోస్వామివారికి అభిషేకము

రోజు గుడి ఊరు )గూడూరు పార్వతి సోమేశ్వర స్వామి ఆలయంలోస్వామివారికి  అభిషేకము

జనం న్యూస్ డిసెంబర్3.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

 మెదక్ జిల్లా శివంపేట మండల ని (గుడి ఊరు ) గూడూరు  శ్రీమన్మహగణాధిపతి సహిత పార్వతి సోమేశ్వర స్వామి సనాతన పురాతన దేవాలయము (గుడి ఊరు)గూడూరు నందు ఈరోజు అనగా మార్గశిర్ష  శుద్ధ ప్రతిపద సోమవారము రోజున ఉదయం ప్రాతక్కాల పూజ జరుపబడింది. ఈ కార్యక్రమము గుడి ఊరు గూడూరు నివాసి శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ శ్రీ బగలాముఖి ట్రస్ట్ సభ్యులు  హైకోర్టు  సీనియర్ న్యాయవాది   జిన్నారం పెద్దగోని జి శివకుమార్ గౌడ్ రమాదేవి దంపతుల పెళ్లిరోజు  వివాహ దినోత్సవము సందర్భముగా వారి యొక్క అనుమతితో దేవాలయంలో నమ్మక చమక పాలు పెరుగు  అభిషేకము అర్చన  మరియు దుర్గాసూక్తము పారాయణము  జరిగినది ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మరియు పత్రాల దేవేందర్ గౌడ్ దంపతులు, గ్రామ నివాసి కొత్త గొల్ల యాదగిరి యాదవ్,మహేష్ యాదవ్ దంపతులు, చిన్న గొట్టిముక్కుల నివాసి హనుమంతరావు, దంపతులు శివంపేట మాజీ ఎంపీటీసీ జంగం విజయ వెంకటేష్. కమలయ్య గారి  సత్యనారాయణ,బల్కంపేట్ భాస్కర్, అయ్యప్ప స్వాములు వజ్జే రాజు వజ్జే శ్రీనివాస్   కొంతన్ పల్లి సత్యనారాయణ గౌడ్. కొత్త కుమ్మరి ప్రకాష్ అజయ్  సోమేశ్వర స్వామి భక్తులు  పాల్గొనడం జరిగింది.