హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

జనం న్యూస్ డిసెంబర్ 5( మఠంపల్లి ప్రతినిధి )సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని బిమ్లా తండా గ్రామపంచాయతీ చెందిన పానుగోతు పాచ్చు (35) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు స్థానికుల కుటుంబ సభ్యుల సమాచారం మేరకు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఇంటి నుండి మఠంపల్లి వెళ్తా అని చెప్పి బైక్ వేసుకొని వెళ్లాడు భీమ్లాతండ స్టేజి వెనకాల సుంతన్ పురం తండ పక్కన చెట్ల పొదల్లో హత్య చేశారు హుజూర్నగర్ సిఐ చరమందరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాని హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది