ఓలా స్కాటర్ షో రూమ్ ను ప్రారంభించిన రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల
":-జనం న్యూస్: తేదీ( 25 డిసెంబర్ 20 24) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రిపోర్టర్ పేరు బాలాజీ
పాల్వంచలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు.
బుధవారం పాత పాల్వంచలో నూతనంగా ఏర్పాటు చేసిన షో రూమ్ ను ప్రారంభించిన అనంతరం కొత్వాల మాట్లాడుతూ కస్టమర్లకు సరసమైన ధరలకు, నాణ్యమైన సేవలతో స్కూటర్లు అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు Y వెంకటేశ్వర్లు, షాప్ నిర్వాహకులు మర్రి షణ్ముఖ సాయి, మర్రి సాయి శివ, వెలదాండి శ్రీకాంత్, చింటు, నవీన్, సతీష్, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, మహ్మద్ అబ్దుల్, అజిత్, తదితరులు పాల్గొ
న్నారు